మోముల పిల్లలు మీరండీ..కల్లా కపటం ఎరుగనిమల్లెల మనసులు మీవండీ..కేరింతల,తుళ్ళింతలఅల్లరి వల్లరి మీదే సుమండీ..చెడు అనవద్దుచెడు వినవద్దుచెడు కనవద్దుఎదిగే పిల్లలు ఇవి నేర్వండీ..రేపటి ఆనందాలకుపువ్వుల బాటలు వేయండీ..తిరిగిరాని బాల్యానికితరగని ఆనందం పంచండీ..
*ఆనందం పంచండి..*:- ----డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి--అనకాపల్లి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి