ఆరోగ్యమే మహాభాగ్యంఆరోగ్యమే ఆనందంఆరోగ్యమే అమందానందంఆరోగ్యమే పరమానందం!!ఆరోగ్యముంటే అన్ని ఉన్నట్టేఆరోగ్యముంటే అన్ని దొరికినట్టేఆరోగ్యముంటే అన్ని లభించినట్టేఆరోగ్యంఉంటే అన్ని అందినట్టే!!ఆరోగ్యం మన చేతుల్లో ఉందిఆరోగ్యం మన ఆహారంలో ఉందిఆరోగ్యం మన ఆలోచనల్లో ఉందిఆరోగ్యం మన అలవాట్లలో ఉంది!!ఆరోగ్యం కాయగూరల్లో వు0దిఆరోగ్యం ఆకుకూరల్లో ఉందిఆరోగ్యం పప్పు ధాన్యాల్లో ఉందిఆరోగ్యం శాఖాహారంలో ఉంది!!కాని నేడు....కల్తీల కాలమయిందికల్తీ లేని చోటెక్కడుందికల్తీ అన్ని చోట్లవుందిఅడుగడునా దేవుడున్నట్టుఅణువణువునా కల్తీ ఉందికల్తీ ఫుడ్ తోనే హాస్పిటల్ బెడ్కల్తీ నీటితోనే ఆరోగ్యానికి రెడ్కల్తీ లేని ఫుడ్డే మనకు గుడ్లేకుంటే మనకంతా బ్యాడ్అందుకే చేయాలి కల్తీపై పోరాటంప్రభుత్వం ప్రజలు చేయాలి కల్తీపై పోరాటం!!
ఆరోగ్యమే మహాభాగ్యం:- కవిత వెంకటేశ్వర్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి