లక్ష్మీదేవి పల్లికి ఉగాది కథల పోటీ బహుమతులు:


 సుగుణ సాహితీ సమితి సిద్దిపేట వారు నిర్వహించిన ఉగాది కథల పోటీల్లో లక్ష్మీదేవి పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధమ, తృతీయ,ప్రోత్సాహక బహుమతులు రావడం సంతోషదాయకమని ప్రధానోపాధ్యాయులు రామలింగం గారు తెలిపారు. ఆదివారం సిద్దిపేట లో  ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్ గారి చేతుల మీదుగా తమ విద్యార్థులు బహుమతులు అందుకున్నారని తెలిపారు. విజేతలను ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థుల ను ఎల్లవేళలా ప్రోత్సహిస్తున్న తెలుగు ఉపాధ్యాయులు చంద్రకాంత్ గౌడ్ ను సన్మానించారు

కామెంట్‌లు