ఆహా . . మంచి పుస్తకం -- ( మణిపూసల గేయం ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అమ్మలా బుజ్జగించును
నాన్నలా వెన్ను తట్టును
ఆహా ! మంచి పుస్తకం . .
గురువులా దారి చూపును !
కామెంట్‌లు