అమ్మా 'ధర్మం ' అంటే,
అసుంటా ..అసుంటా ...!
ఆన్లైన్ దోపిడీలో ...
చేతులెత్తేసింది ....!!
-----------------------------------
నువ్వు గుండెకు
గాయం చేస్తే ధర్మం !
నచ్చని నామాట
నీకు అధర్మం ......!!
-------------------------------------
ధర్మ పాలన -
ఎక్కడుందో ,
వెతుకుతున్నారు
అధర్మం ముసుగేసుకుని !!
---------------------------------------
న్యాయం
కళ్ళుమూసుకుంది !
వేయికళ్లతో ధర్మం కోసం,
ఆ..దారివెతకలేక ..!!
------------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి