వీర నారీ మణులు:-డా:కందేపి రాణీ ప్రసాద్
స్త్రీలు గడప దాటని ఆ కాలంలో
సాహసంతో ఉద్యమాన దూకి 
స్ఫూర్తిని రగిలించి తెగువ చూపిన
స్మరనణియా భారత నారిమణులు

దుర్గాబాయి మహిణా సభలను
పెట్టి
దేశం కోసం,మహిళల కోసం సేవతో
ధైర్యంతో సంఘ సంస్కరణలు చేపట్టిన
దిరోదాత్తురాలైన విరనారిమణి!

అనిబీసెంట్ ఐరిష్ మహిలైనా
అసమాన ప్రతిభా పాటవాలతో
అధ్యక్షురాలై భారత కాంగ్రెస్ కు
అవిరల కృషి సల్పిన వీరనారిమణి!

సరోజిని నాయుడు భారత కోకిలై
స్వతంత్ర భారత మహిళ గవర్ణరై
సమరాలు సాగించి చురుకుగా పాల్గొన్న
స్వాతంత్ర పోరాట విరనారిమణి!

మనికర్ణికయే ఝాన్సీరనణిగా మారి
మరణించిన భర్త వంశనికై పోరాడి
మొట్టమొదటి సిపాయిలా తిరుగుబాటుతో
మణియై ప్రకాశించిన విరనారిమనణి! 


కామెంట్‌లు