తేనీటి విందు ( మణిపూసల గేయం ):--- పుట్టగుంట సురేష్ కుమార్

 చప్పరిస్తు తాగాలి
లొట్టలేస్తు తాగాలి
తేనీటి విందులో
ఓలలాడిపోవాలి !
కామెంట్‌లు