మంచివారికి మంచి జరుగును (మణిపూసల బాలగేయం):---- పుట్టగుంట సురేష్ కుమార్

 మంచిగా ఉండుమురా
మంచినే చేయుమురా
మంచివారికి తప్పక
మంచియే జరుగునురా !