ఆటవెలది పద్యం: -ఉండ్రాళ్ళ రాజేశం

 పూలగుత్తిలాగ బుగ్గలై కంకులు
బస్సు కిటికినందు వచ్చి నిలుచు
పదికి ఒక్కటంటు పలుమార్లు పిలుపులు
కాలమేదియైన కంకిదొరుకు


కామెంట్‌లు