కాకమ్మా కాకమ్మాకబురులు ఏంటమ్మా?ముచ్చటలూ మాకింకాముచ్చటగా చెప్పమ్మా!నీవు కూసిన ఇంటచుట్టాలే వస్తారటనీకెట్లా తెలుసునట?ఆ కబురూ చెప్పమ్మాగుట్టంతా విప్పమ్మా!ఆ ఇంటిమీది కాకిఈ ఇంటిమీద వాలొద్దనిఅంటారు కొందరుకారణమూ ఏమిటో మరి?కాస్తంతా చెప్పమ్మాగుట్టంతా విప్పమ్మా!నల్లగున్నావని నిన్నుతమ ఇంటికి రావొద్దనిఅన్నవారే తిరిగికాకిపిండం ఆరగించుమనిపిలిచిపిలిచి మరీ అడుగుతారేఏమిటో ఈ మనుషులుకాస్తంతా చెప్పమ్మాగుట్టంతా విప్పమ్మా!కాకమ్మా కాకమ్మాకబురులు ఏంటమ్మా?ముచ్చటలూ మాకింకాముచ్చటగా చెప్పమ్మా!నీవు కూసిన ఇంటచుట్టాలే వస్తారటనీకెట్లా తెలుసునట?ఆ కబురూ చెప్పమ్మాగుట్టంతా విప్పమ్మా!ఆ ఇంటిమీది కాకిఈ ఇంటిమీద వాలొద్దనిఅంటారు కొందరుకారణమూ ఏమిటో మరి?కాస్తంతా చెప్పమ్మాగుట్టంతా విప్పమ్మా!నల్లగున్నావని నిన్నుతమ ఇంటికి రావొద్దనిఅన్నవారే తిరిగికాకిపిండం ఆరగించుమనిఏమిటో ఈ మనుషులుకాస్తంతా చెప్పమ్మాగుట్టంతా విప్పమ్మా!ఊరిని శుభ్రంచేసేస్వఛ్ఛభారత్ కోసంబ్రాండ్ అంబాసిడరువునువ్వు అవునా కాదాఆ ముచ్చట చెప్పమ్మాగుట్టంతా విప్పమ్మా!!!ఊరిని శుభ్రంచేసేస్వఛ్ఛభారత్ కోసంబ్రాండ్ అంబాసిడరువునువ్వు అవునా కాదాఆ ముచ్చట చెప్పమ్మాగుట్టంతా విప్పమ్మా!!!
*గుట్టు*- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి