'పొందిన అవార్డులు'...: ఎన్నవెళ్లి రాజమౌళి , కథల తాతయ్య

 మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-తోగుట 2010. మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-చిన్నకోడూరు 1998. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2012. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2017. బ్రేవరీ అవార్డు-2000. ఎయిర్ ఇండియా అవార్డు-డిస్ట్రిక్ట్ విన్నర్. జానపద గేయాలు సిద్దిపేట ప్రత్యేక బహుమతి-1992. రాధాకృష్ణన్ వాలంటరీ అవార్డు ఖమ్మం-2010. అవార్డుల టీచర్స్ అసోసియేషన్ మెదక్-2912. తెలుగు మహాసభలు డివిజన్ స్థాయి-2012. ఢిల్లీలో అవధాన పురస్కారం-2015. ఆంధ్ర బ్యాంకు ఆవిర్భావ  తెలంగాణ. దినోత్సవం ఈ సందర్భంగా పురస్కారం-2015. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్-2015. మహాకవి గురజాడ పౌండేషన్ అమెరికా వారితో విశిష్ట పురస్కారం-బొంబాయి 2017. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం తమ సాహితీవేత్తగా మండల స్థాయి-2015. ప్రపంచ తెలుగు మహాసభలలో అవార్డు-2017.