కుహుకుహు మనేకోయిల రాగం ....భౌతికదూరం జరభద్రం,అన్నట్టే ఉంది !!--------------------------------కోయిల కూస్తున్నదికొమ్మల్లో దాక్కుని !తీతువాయిని,తీవ్రంగా గమనిస్తూ...!!-----------------------------------ప్రతిఇంటా -ఉగాది మాట కరవు !కరోనా మాటే ...మరి,ప్రతినోటా ...!!-----------------------------------ఫ్లవ...నుఆహ్వానిస్తున్నాం ...!వాక్సిన్ తో తికమకలకు ,తెర దించేయమని !!----------------------------------
ఉగాదినానీలు ...!!:- ----డా.కె.ఎల్.వి.ప్రసాద్--హన్మ కొండ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి