ముందడగు ....!!:--------ఆన్షి.నల్లి హన్మకొండ .

బొమ్మ అనుకున్నారా !
ఆటబొమ్మ -
అనుకున్నారా ...!
ఉత్తుత్తి జీపుఅనుకున్నారా ,
మ్యూజియంలో
బొమ్మ  అనుకున్నారా...!
ఫోటోకోసం
వాడిన బొమ్మ జీప్,
అనుకున్నారా.....!
కాదండీ..కాదు....
బొమ్మ జీపు కానేకాదు,
నిజంగా నడిచే-
బ్యాటరీ జీపు,!
చార్జిన్గ్ వుంటే ...
ఎంతసేపైనా 
నడిచేజీఫు ....!
రాబోయే కరెంట్ కార్లకు ,
ఇదొక చక్కని నమూనా 
రేపు నేను --
కారునడపడానికి ...
ఇది ఉపయోగానికొచ్చే 
కలిసొచ్చిన అదృష్టం !!