కాలుష్యం అదుపు (మణిపూసల గేయం):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 చెట్లను కాపాడవోయ్
శుభ్రత పాటించవోయ్
కాలుష్యం అదుపునకు
సైకిల్ నే తొక్కవోయ్ !