మనిషి చల్లగుండాలి ( మణిపూసలు ):--- పుట్టగుంట సురేష్ కుమార్

 మనసు మంచిగుండాలి
మది హుషారుగుండాలి
విషపు గుండె కడిగేసి
మనిషి చల్లగుండాలి !