ఈస్టర్ అంటే
శుభశుక్ర వారం -
తర్వాత వ చ్చే
ఆదివారం ...!
ఏసుక్రీస్తు....
సమాది చేయబడి
మూడవ దినాన,
సజీవుడిగా
బయటికివ చ్చిన,
పుణ్య దినం.!
గతిన్చిన
పెద్దవారి సమాదులను
పిల్లలూ-పెద్దలూ
దర్షిన్చే రోజు...
వారి..వారి..జ్ఞాపకాలను
నెమరు వేసుకునే రోజు!
విశ్వ వ్యాప్తంగా,
జరుపుకునే...
ఈష్టర్ పండుగ రోజు...!!
---------------------
ఫోటోలో...
ఆన్షి. నల్లి
నాయనమ్మ--గృహలక్ష్మి .నల్లి కి,
పుష్పాంజలి ఘటిస్తున్న చిత్రం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి