ఉగాది పచ్చడి గొప్పది ( మణిపూసలు ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 యుగానికి ఆది ఉగాది
అహ . . విభిన్నమైనది ఇది
పండుగకై చేసుకునే . .
పచ్చడి రుచిలో గొప్పది !
కామెంట్‌లు