డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు సాహితీ పురస్కారం


  సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు తెలంగాణ టైమ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి కవి సమ్మేళనం లో  సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సాహితీ వేత్త  డా. చిటికెన కిరణ్ కుమార్ పాల్గొన్నందుకు గౌరవిస్తూ ప్రశంసాపత్రాన్ని  సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు నెల్లుట్ల సునీత, గౌరవ సలహాదారులు  ఏనుగు నరసింహారెడ్డి ( అడిషనల్ కలెక్టర్ ), తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి లు  అందించారు.


కామెంట్‌లు