కోకిలమ్మ కూతపెట్టె
పాలపిట్ట పారిపోయె
కోడిపుంజు కొండఎక్కె
గువ్వచూడు గూడుచేరె
చిలుకమ్మ పలుకసాగె
పావురాయి పడుకోనుండె
గోరువంక గునగుననడిచె
అన్నీ చూసిన నెమలమ్మ
ఆనందంగా నాట్యంచేసె !!
పాలపిట్ట పారిపోయె
కోడిపుంజు కొండఎక్కె
గువ్వచూడు గూడుచేరె
చిలుకమ్మ పలుకసాగె
పావురాయి పడుకోనుండె
గోరువంక గునగుననడిచె
అన్నీ చూసిన నెమలమ్మ
ఆనందంగా నాట్యంచేసె !!