బొమ్మల బ్రహ్మ ( మణిపూసల గేయం ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 కుంచెను కదిలిస్తాడు
రంగులు అద్దేస్తాడు
చిత్రకారుడు అంతే . .
బొమ్మల బ్రహ్మవుతాడు !
కామెంట్‌లు