మొక్క ఉపేందర్ కు వాగ్దేవి కళాపీఠం ప్రోత్సాహక బహుమతి* వాగ్దేవి కళాపీఠం విజయవాడ కవనవేదిక యుగమునకు ఆది ఉగాది*

అనే అంశంపై ఉగాది రోజున నిర్వహించిన కవితల పోటీలో సూమారు 220 మంది కవులు పాల్గొని తమ ప్రతిభ కనబరిచినప్పటికీ వారిలో 20 మందిలో 10 మంది టాప్ 10 కాగా మిగిలిన  పది మందికి ప్రోత్సాహక బహుమతులు పత్రాలు వాట్సప్ప్ ద్వారా అందజేశారు. అందులో పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ  KL మహేంద్రనగర్ దివ్యంగుల కాలనీకి చెందిన

మొక్క ఉపేందర్ పరిశోధక విద్యార్థికి లభించడం పట్ల దివ్యాంగుల కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.