'విజయ పరంపర'... :- ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య

 స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల లో ఉపాధ్యాయ కేటగిరిలో నినాదాల రచనలయందు-మండల, జిల్లా లో ప్రథమ బహుమతి. రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతి-1997. బడి నేర్పిన పాఠాలు వ్యాసరచన పోటీలలో (ఆంధ్రజ్యోతి-ఎమెస్కో) 1500 నగదు. రాష్ట్ర అవార్డు-2005. ప్రణోదేవీ సరస్వతి కవితా పోటీలలో జిల్లాస్థాయి ద్వితీయ బహుమతి 2008-1996. సిద్దిపేట డివిజన్ స్థాయి పద్య పఠన విద్యార్థులలో విలువలు పెంపొందించుట లో ఉపాధ్యాయుల పాత్ర లైన్స్ క్లబ్ సిద్దిపేట వారి పోటీలలో విలువల వలువలు అనే వ్యాసానికి ప్రథమ బహుమతి-2005. కథావిజయం 2019 ఈనాడు పోటీలలో ప్రత్యేక బహుమతి రెండు వేలు నగదు పురస్కారం. కరోనా పై కథనం 2019 కవితా పోటీలలో ప్రత్యేక బహుమతి. వరంగల్ జంగమ సమాజ ము నిర్వహించిన కరోనా కల్లోలం కవితా పోటీలలో ఈనాడులో తృతీయ బహుమతి 2019. ఉరి మల్ల స్మారక పౌండేషన్ కథా పోటీల నిర్వహణలో ప్రోత్సాహక బహుమతి-2020.