బుద్ధిగా పాలు తాగాలిహయిగ నిద్దుర పోవాలి ౹౹ బుజ్జి౹౹కమ్మనైన కథ వింటారా?తీయని కలలే కంటారా?అనగనగనగా ఓ పాపాయి!పూల తోటకు వెళ్ళిందిఅందమైన పువ్వులన్నికిల కిలమంటూ నవ్వాయిపువ్వుల్లారా!పువ్వుల్లారా!నా తో స్నేహం చేస్తారా?మీ సువాసనలు నాకిస్తారా?అంటూ తీయగ అడిగింది.పులన్నాయి.. నీజట్టంటే ఇష్టంరోజూ తోటకు వస్తావా?నీ పాల బుగ్గలు ఇస్తావా?నీ ఆటలు పాటలు నేర్పవా?పువ్వుల్లాగే పాప నవ్విందితోటలో పూలతో ఆడిందిమనమూ తోటకు వెళదామా?పూలతో చెలిమే చేద్దామా?బుజ్జి బుజ్జి బాలలూ..బుద్దిగా పాలు తాగాలిహాయిగా నిద్దుర పోవాలి..
*బుజ్జి బుజ్జి బాలలూ...*:- -డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి--అనకాపల్లి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి