క్రొత్త కుండ నీరు తీపి
కూర్చును ఆరోగ్యం
చలువ పెట్టి నీరు వల్ల
చెడును కదా ఆరోగ్యం
ఒళ్ళు చెడును
పళ్ళు చెడును
పట్టు మొండి పడిశం
దగ్గులొచ్చు
తుమ్ములొచ్చు
జ్వర తీవ్రత పెచ్చును
ఒద్దు సుమీ త్రాగబోకు
చలువ పెట్టీ నీరును
వద్దు వద్దు త్రాగ వద్దు
ముప్పు ముంచు కొచ్చును
క్రొత్త కుండ నీరు తీపి
కూర్చు మేలు మెండుగా
చలువ పెట్టి నీరు వద్దు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి