ఆరోగ్యం బాగుంటే ( మణిపూసల గేయం ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 ఆటలెన్నో ఆడొచ్చు
పాటలెన్నో పాడొచ్చు
ఆరోగ్యం బాగుంటే . .
అల్లరెంతో చెయ్యొచ్చు !
కామెంట్‌లు