నిద్రకు నిజమైన కారణం !?:- ప్రతాప్ కౌటిళ్యాMSc Bio-chem, Mtech Bio-Tech Lecturer in Bio-Chem

 మనకు నిద్ర ఎందుకు వస్తుంది !? బ్రెయిన్ లో లో నిద్ర కు ఒక సెంటర్ ఎందుకు ఏర్పడింది!? బ్రెయిన్ లోని అన్ని సెంటర్స్ విశ్రాంతి దశలోకి వెళ్లడం వలన నిద్ర వస్తుందా!? నిద్ర అ రావడం వలన బ్రెయిన్ లోని అన్ని సెంటర్స్ విశ్రాంతి దశలోకి వెళ్తాయా!? ముందు నిద్ర ఎందుకు వస్తుందో తేలాలి జీవశాస్త్ర గడియారాలు ఏర్పడకముందే నిద్ర ఉందా!? జీవశాస్త్ర గడియారాలు ఏర్పడిన తర్వాత నిద్ర ఏర్పడిందా ముందు తేలాలి.
సాధారణంగా జీవుల్లో నిద్ర రాత్రిపూట మాత్రమే వస్తుంది అంటే రోజుకు సగం సమయం రాత్రిపూట జీవులు విశ్రాంతి తీసుకోవడం వలన మెదడు విశ్రాంతి దశలోకి వెళ్తుంది అందువలన నిద్ర వస్తుందని చాలా కాలంగా నమ్ముతున్నాం.
మెదడులో నిద్రకు సంబంధించిన సెంటర్ ఎలా ఏర్పడింది అని ఆలోచించినప్పుడు జీవశాస్త్ర గడియారాలు ఏర్పడడం వెనుక ఉన్న మర్మం అర్థం కావాలి. నిద్ర పోవడం వలన శరీరానికి మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. రాత్రి పగలు కారణంగా శరీరం మెదడులో జీవశాస్త్రపు గడియారాలు ఏర్పడిన విధానం అర్థం చేసుకుంటాం. జీవశాస్త్ర గడియారాల అనుగుణంగానే శరీరం మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. ఇది ఇది జీవ జీవ రాశులు పుట్టి పరిణామం చెందిన క్రమంలో అలా అలా కొనసాగుతూనే ఇంతవరకు ఊ జీవశాస్త్ర గడియారాలు రూపుదిద్దుకున్నది.
మెదడులో నిద్రకు సంబంధించిన ప్రత్యేక విభాగం రూపుదిద్దుకోవడం వెనుక రహస్యం
మనం విప్పాలి. జీవశాస్త్ర అ గడియారాల రీత్యా రాత్రి పగలు శ్రమ విభజన కారణంగా బ్రెయిన్ లో విశ్రాంతి సెంటర్ ఏర్పడి ఉండవచ్చు మెదడులో ఒక జీవ శాస్త్రం గడియారం ఏర్పడి ఉండవచ్చు. నిద్రకు సంబంధించిన ప్రత్యేక సెంటర్ రూపుదిద్దుకోవడం వెనక విశ్రాంతి ప్రధాన కారణమా!? లేక పగలు పని చేయాలి అన్ని విభాగాలు రాత్రి అన్ని విభాగాలు పని చేయకుండా ఉండడం మూలంగా బ్రెయిన్ విశ్రాంతి దశలోకి వెళ్తుందా!? అన్నది సందిగ్ధంలో ని సమాధానమే ఒకవేళ శరీరావయవాలు బ్రెయిన్ లోని అన్ని అవయవాలు విశ్రాంతిలో కి వెళ్లడం మూలంగా నిద్ర వస్తుందా అన్నది ఆలోచించినప్పుడు పరిణామక్రమంలో ఇది వాస్తవం.
నిద్ర అన్నది ఇది ఒకప్పుడు జీవం పుట్టుక తర్వాత కేవలం ఒక జీవ శాస్త్రం గడియారం మాత్రమే, పరిణామక్రమంలో లో ఉన్న జీవుల్లో ముఖ్యంగా మనుషుల్లో అది ఒక ముఖ్యమైన ప్రక్రియగా పరిణామం చెందింది. జీవశాస్త్ర అ గడియారాల నుంచి ఒక ప్రత్యేక విభాగాన్ని బ్రెయిన్ లో ఏర్పరుచుకుని ముందుకు సాగింది. నిద్రించ కుంటే బ్రెయిన్ కు గాని శరీరానికి గాని విశ్రాంతి దొరకని పరిస్థితి రూపాంతరం చెందింది.. నిద్ర అ దాని విభాగం మామూలుగా జీవ శాస్త్ర గడియారం ప్రకారం ఆ క్రమంలో నుంచి బ్రెయిన్ లో సెంటర్ ఏర్పరచుకునే స్థాయికి జీవరాశి పరిణామక్రమం కొనసాగింది.
విశ్రాంతి వల్ల నిద్ర ఏర్పడిన వైనం నుంచి నిద్ర వల్ల విశ్రాంతి ఏర్పడే విధానానికి మార్పు చెందింది. నిద్ర సెంటర్ బ్రెయిన్ లో లో ఏర్పడిన వైనం మనం ఆశ్చర్యపోతాం. అంతవరకూ రాత్రి పగలు కారణంగా శ్రమ కారణంగా బ్రెయిన్ శరీరం విశ్రాంతి దశలోకి వెళ్లడం వలన నిద్రకుపక్రమించే వాళ్ళం. జీవులు నిద్రపోవడం మూలంగానే బ్రెయిన్ శరీరం విశ్రాంతి దశలోకి వెళ్లడం వలన నిద్రకు ఉపక్రమించాలీ ఇంత వైవిధ్యం ఎలా ఎందుకు జరిగింది అని అర్థం కావాలంటే నిమ్న జీవుల నుంచీ ఉన్నత జీవుల నిద్రకు సంబంధించిన జీన్స్ ను విశ్లేషించాలి .
హైపోతలామస్ సెంటర్ గా నిద్రకుపక్రమించే మనం బయలాజికల్ క్లాక్ కారణంగా అయితే ఎప్పుడో దాన్నుంచి బయట పడ్డాం.
నిద్ర కోసం బయోలాజికల్ క్లాక్ ను మార్చుకుని నిద్రించ గలుగు తున్నాము. బయోలాజికల్ క్లాక్ నిద్రకు కారణం కాదు. రాత్రి పగలు శ్రమ కారణం కాదన్నమాట.. అంటే బ్రెయిన్ లోనీ హైపోతలామస్ నియంత్రణ స్పందనని ప్రధాన కారణంగా ఆధునిక వైద్య శాస్త్రం నమ్ముతుంది. నిద్ర అ మెమొరీ మాదిరిగానే బ్రెయిన్ లో రికార్డు అవుతుంది.
Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273
కామెంట్‌లు