జయహో అం బే ద్కరా ! వి జయలక్ష్మి పు న్న :-TSWREIS Education Department హై దరా బా ద్ . చరవా ణి 9182741217
 దళి త వా డలో పు ట్టి న 
దరి ద్రా న్ని చవి చూ సి న 
అస్పృ శ్యు ని గా చూ సి న 
పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
ఊరి కి చి వర గు డి సే 
బడి లో ఓ మూ లన 
బ్రతు కే భా రమై న వే ళ 
పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
పే దిం టి పే రు మా ళ్ల పె న్ని ధి ఎక్కడి దీ అం టరా ని తనం 
ఎవరి ది దొ రతనం ది క్కా రం 
పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
శూ ద్రు డు అని జా తి భే దం 
హీ న కు లమనే తా రతమ్యం 
వె ట్టి చా కి రి బా ని సత్వం 
పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
ఈభా ని స సం కె ళ్ళు తెం చు టే 
ఇక చది వే దా ని కి రహదా రి 
ఊరి బడి గది లో చి వరన 
పలు కలమ్మ ఓ వి జయమ్మా !! 
ఊరు దా టి పట్నమే ఏగి 
పై చదు వు లె న్నో చది వి 
దే శ వి దే శా లు ఎన్నో తి రి గి 
పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
న్యా య శా స్త్రా లె న్నో చది వి పలు దే శ న్యా యా న్నే వడపో సి న్యా యబద్ధ రా జ్యాం గ రూ ప కీ ర్తి పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
రి జర్వే షన్లు ఎన్నో కల్పిం చే చట్టా లు ఎన్నో తె చ్చే
ఆర్టి కల్స్ ఇన్ నో రా సే 
పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
నే డా యే ధళి తుం దరి కీ దే వు డు 
ని రక్షరా స్యు లం తా అక్షరా స్యు లు చదు వు లమ్మ ఒడి లో ఓనమా లు 
పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
ది ద్ది న అక్షరా లే డి గ్రీ పట్టా లై అవే మా ఉపా ధి మా ర్గా లై 
రే పటి భా వి తరా లవా రమని 
పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
నీ చదు వు నీ రా జ్యాం గం 
మా ధై ర్యం మా వె లు గు 
ఉద్యో గం శో ధన రా జకీ యం 
పలు కమ్మ ఓ వి జయమ్మా !! 
నే డు అన్నిం టా మీ మై 
నీ బా టలో వా రసు ల మై 
రే పటి తరా లకు వా రదు లమై 
పలు కమ్మ ఓ వి జయమ్మా !!