సున్నితం:రూపకర్త: నెల్లుట్ల సునీత : కరోనా కష్టాల్లో మనోధైర్యంమహమ్మద్ చాంద్ బేగం:-:మధిర-చరవాణి:7702223558
 6
మనోధైర్యం కొండంత బలం                
పౌష్టికరమైన ఆహారం తీసుకో 
ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోండి
చూడచక్కని తెలుగు సున్నితంబు
7
ఫోనులో వాట్సాప్ చూడకు
ఆందోళనకర వార్తలు వినకు
మానసిక వేదన చెందకు
చూడచక్కని తెలుగు సున్నితంబు
8
మీరు  మాస్కు ధరించు
సామాజిక దూరం పాటించు 
అప్పుడప్పుడు ఆవిరి పట్టు
చూడ చక్కని తెలుగు సున్నితంబు
9
అధైర్య పడవద్దు మీరు 
ఆత్మస్థైర్యమే మనకి మనోబలం
ఆక్సిజన్ లెవెల్ పరీక్షించుకోండి
చూడచక్కని తెలుగు సున్నితంబు
10
కంగారు పడితే కాటేస్తుంది
మనోధైర్యమే మంచి ఔషధం 
ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండండి
చూడ చక్కని తెలుగు  సున్నితంబు