తాతయ్య కథలు-8. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 తాబేలు, కుందేలు పరుగు పందెం పెట్టుకున్నవి. తాబేలు కొంతదూరం వెళ్ళాక, అలసట రావడముతో... చెట్టు కింద సేద తీరింది.
ఇది గమనించిన కుందేలు తాబేలు కంటే ముందు కు వెళ్లి, తను కూడా చెట్టు కింద కూర్చుని, తాబేలు వెళ్ళాక వెళ్తానని చూడసాగింది.
తాబేలు వేరొక మార్గం గుండా వెళ్లి గమ్యం చేరింది.
తాబేలు ఇంకా వస్తా లేదని చూసిన కుందేలు షో కు గా మెల్ల మెల్లగా వెనుకకు చూసుకుంటూ-కుందేలు గమ్యం చేరే సరికి అప్పటికే అక్కడున్న తాబేలు నుచూసి, తన తెలివి తక్కువ తనానికి సిగ్గు పడి, ఓటమిని అంగీకరించింది.