తాతయ్య కథలు-9.:- ఎన్నవెళ్లి రాజమౌళి
  నాన్నా తాతయ్యను కాపాడు డునీవంతే.. రేపటినుండి లాక్డౌన్. బయటకు వెళ్ల నీ యవద్దుతెలుసా.
సరే డాడీ. అన్న కొడుకు తో-మా మాట వినడు రా మా నాన్న. మనవడి మాట ఆయనకు వేదం.
హలో తాతయ్య! అని, తాతయ్య పిలవడంతో-వస్తున్న తాతయ్య అని మనవడుతాతయ్య వద్దకు చేరి-నేటి నుండి లాక్‌డౌన్‌ పూర్తి అయ్యేవరకు నీ బాధ్యత నాదే అన్నాడు.
సరే కానీ, ఇప్పుడు ఏమి చేద్దాం ఓయ్. క్యారం ఆడదాం మనవడు అనగానే-సరే అన్నాడు తాతయ్య.
ఇద్దరూ మాస్కులు ధరించిడిస్త్రన్స్ పాటిస్తూ, బ్లౌజులు తొడుక్కొని-క్యారం ఆడగా-కావాలని మనవడు ఓడిపోయి-తాతయ్యను నవ్వించి-ఆ నవ్వులో మనవడు శృతి కలిపాడు.