మనసు-కలత:-మమత ఐలహైదరాబాద్9247593432

 కం
రాణికివానికి నడుమన
వేణికి చోటింత దొరుక వేగిరమందున్
చాణక్యుని పథకముచే
మాణిక్యమువోలె కలత మనసుకు రేపెన్
కం
మనసుకు కలతలు సహజము
దినకరుడని తామసి వెనుదిరుగున యేమీ!
దినమున కురిసిన వెలుగులు
ఘనముగ మాపటికి మాసి కనబడకుండున్