అమ్మకు వందనం:- కయ్యాల శ్రావ్య- జక్కాపూర్, సిద్దిపేట జిల్లా-సెల్ :93908 35464

 నాకు తెలిసిన తొలి పరిచయం
నన్ను లాలించిన తొలి చేయి 
నన్ను ఓదార్చిన తొలి స్నేహం
నాకు ధైర్యాన్నిచ్చిన తొలి వ్యక్తి
నా విజయాన్ని తన విజయం గా భావించి
నా తప్పుల్ని సరిచేస్తూ
నిత్యం నా వెంటే ఉంటూ
ఎల్లప్పుడూ నన్ను  ముందుకు నడిపించే
అమ్మ నీకిదే నా వందనం.
 

కామెంట్‌లు