పద్యాలు : -బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్దిపేట-చరవాణి:9391097371
 1ఆ.వె.
 ఆవుపూజను చేయాలి యందరెపుడు
పాలనెన్నియో నిచ్చును బలముకొరకు
తల్లివలెను సేవించు ధరణియందు
పుణ్యఫలమునేగొప్పగా పొందగలరు.
2ఆ.వె.
అవసరాల కొరకు నవనిలో నావును
చంపకూడదెపుడు జనులు నంత
గోవు పూజ చేయ గొప్పగా మనకెంతొ
దైవముకరుణించి దీవెనిడును