పద్యం : -బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్దిపేట --:9391097371.


 బ్లాకు ఫంగసు మనుజుని పాడు జేయ
వచ్చిచేరెనువ్యాధియు వదలకుండ
ధైర్యముగనుబతుకగా ధరణియందు
రక్షణానుపొందగలరు రయముగాను.