*అక్షర మాల గేయాలు*-*'క' అక్షర గేయం*:-- -వురిమళ్ల సునంద, ఖమ్మం-9441815722

 కలువ పూలు చంద్రునికి ఇష్టం
కమలం అంటే సూర్యుడికి ఇష్టం
కడవలో నీళ్ళు తాతకు ఇష్టం 
 కథలు వినడం చెల్లికి ఇష్టం
కనకం అంటే అమ్మకు ఇష్టం
 కలలు కనడం నాకెంతో ఇష్టం