అక్షర మాల గేయాలు 'ఖ అక్షర గేయం:--వురిమళ్ల సునంద,ఖమ్మం* 9441815722

 నింగిలో విహరించే ఖగము 
స్వేచ్ఛకు తానే సంకేతం
 నేల పైన నడిచే ఖరము 
బరువులు మోసే చాకిరి రూపం 
అందమైన పసి ముఖమును 
చూస్తే కలుగును ఎంతో ఆనందం 
నఖములు పెంచుట ముఖ్యం కాదు; 
చదువుల శిఖరము ఎక్కాలి