లంకణం దివ్యౌషధం అన్నారు పెద్దలు.లంకణం అంటే ఉపవాసం అన్నమాట.ఉపవాసం విశ్వంలోని అతి పురాతన రోగనివారణ విధానం.నేడు ప్రపంచాన్ని గజగజవనికిస్తూమరణమృదంగంవాయిస్తూవేలాదిమందినిబలితీసుకుంటున్నకరోనాలాంటిదీర్ఘకాల,అసాధ్యరోగాలకుఈఉపవాసంఓముఖ్యచికిత్సగాఉపయోగపడుతున్నది.దీనివల్లరోగనిరోధకశక్తికిబలంకలుగుతున్నది.ఉపవాసంవల్లజీర్ణప్రక్రియప్రభావితమౌతుంది.ఉపవాసంఒకసంపూర్ణవిధానం.దీన్నితగినవిధంగాశ్రధ్ధతోపాటిస్తేనేఫలితందక్కుతుంది.కరోన ఉన్నప్రస్తుతకాలంలో
అనేకరోగాలనుండిరక్షణపొందటానికి,ఆహారంలో సమతుల్యత పాటించడానికి ఉత్తమ ఉపాయం ఒక్క ఉపవాసధీక్షే.
ఆచరించు విధానం.----------------
ఉపవాసంపాటించేరోజువీలైనంత ఎక్కువగా నీరు త్రాగాలి.నిరాహారంగాఉండి,నీరుతీసుకుంటూఉండడంవల్లశరీరంలోనివిషాణువులుబయిటికివెళ్ళిపోతాయి.ఒకదినమంతాఘనపదార్థలేవి
భుజించక,కేవలం ద్రవపదార్థాలు తోగడపడం కూడచాలాలాభకరం.
తీసుకునే ద్రవపదార్థాలు------------
వివిధ రకముల పండ్ల రసాలు,పెరుగు,పులిసిన మజ్జిగ,
లస్సీ,చెరకు రసం,నిమ్మ తేనె కలిపిన ద్రవం మొదలగునవి.
ఇవి తీసుకోవడం వల్ల అంతర్గత పోషణ జరుగుతుంది.
త్రాగనివి--------------------
టీ,కాఫీ,శీతల పానీయాలు,మత్తు కల్గించుబీరు,వైన్,మొ!!
ఉపవాసం ధీక్షాక్రమములోఆహారగతంగా
డిటాక్సిఫికేషన్(విషపదార్థాల తొలగింపు) ప్రక్రియ జరుగుతుంది.
దీని వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.శరీరం తేలికపడి శక్తి వంతమౌతుంది.
అనుబంధంగా తీసుకునేవి.........
ఆకుపచ్చని ఆకుకూరలు,ఉల్లి, వెల్లుల్లి,సోయా మిల్క్,క్యారెట్,
సిమ్లా మిరప, చేపలు, గ్రుడ్లు, డ్రైఫ్రూట్స్,డెయిరీ ఉత్పాదనలు
మరియు ఏ,సి,డి,ఇ విటమిన్లు
ఆపై తేలికపాటి వ్యాయామం,
ఉచ్ఛ్వాస,నిచ్వాస ప్రక్రియ
సులభమైన నడక
పై వాటిని పాటించి ఉపవాసం దీక్షను కొనసాగించి కరోనా లాంటి భయంకర దీర్ఘ వ్యాధులనుజైయించి అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి.
సర్వేజనా సుఖినోభవంతు.
.................................
కరోనాకు రక్ష-ఉపవాస దీక్ష:--గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్, 9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి