కరోనా కష్టాల్లో మనోధైర్యం:-:రాంబాబు అంగడి--ప్రకాష్ నగర్:ఖమ్మంజిల్లాచరవాణి :9666848912

 సున్నితం--రూపకర్త :నెల్లుట్ల సునీత
        :
         వృత్తి :చరిత్ర అధ్యాపకుడు
          ప్రవృత్తి :కవితలు పాటలు రాయడం పాడడం
          కలం పేరు :అమ్మ
    :
6. కరోనా వైరస్ వచ్చింది
    జీవితంలో కష్టం తెచ్చింది
    గుండె నిబ్బరంతో ఉండాలి
    చూడచక్కని తెలుగు సున్నితంబు
7. కరోనా విలయతాండవం
    మనుషులు శవాల గుట్టలుగా
    కరోనాను మనోధైర్యంతో జయించాలి
    చూడచక్కని తెలుగు సున్నితంబు
8. కాలం మహా మాయాజాలం
    సమర శంఖం పూరించు
   కరుణ అవరోధాలు జయించు
   చూడచక్కని తెలుగు సున్నితంబు
9. వ్యక్తికి మనోధైర్యం పరమౌషధం
     కరోనాను జయించడమే కర్తవ్యం
     మానవత్వంతో వారిని ఆదరించు
    చూడచక్కని తెలుగు సున్నితంబు