నేలతల్లి (బాలగేయం)-పెందోట వెంకటేశ్వర్లు
నేల మంచి గున్న చాలు 
చక్కనైన పంట పండును
పొట్ట కింత ఇస్తూనే 
మంచి బట్టలనే ఇచ్చురా

వృద్ది ,  అభివృద్ధి అంత
నేలతోనె ముడిపడునురా
కాలుష్యం బారి నుండి
నేలను కాపాడు రా 

అలోపతి ,

ఆయుర్వేద మైన
రోగమొస్తే నే కదా 
పౌష్టికాహారములతో
మంచి ఆరోగ్యులైన చాలదా