జ్ఞానార్జన చేద్దాం ( 'సు'భాషితాలు - మణిపూస ) -- పుట్టగుంట సురేష్ కుమార్

 జ్ఞానిని సేవించవలెను
జ్ఞానిని పూజించవలెను
జ్ఞానార్జన చేయుటకై
జ్ఞాని బోధన వినవలెను !
కామెంట్‌లు