*సోయగము ప్రక్రియ రూపొందించిన ధనాశి ఉషారాణి*

 ఉషోదయ సాహితీ వేదిక చిత్తూరు జిల్లా భాకరాపేట వారి ఆధ్వర్యంలో  రూపొందించిన నూతన ప్రక్రియ సోయగమును రచయిత్రి ధనాశి ఉషారాణి  రూపొందిoచారు
*ప్రక్రియ..సోయగము*లక్షణములు*
మొత్తం ఏడు పాదాలు ప్రతిపాదంలో మూడేసి గణాలు.
--మొదటిపాదం..మూడుఇంద్రగణాలు
--రెండోపాదం.. సూర్య గణాలు మూడు
--మూడోపాదం..ఇంద్రగణాలుమూడు
--నాలుగోపాదం.. సూర్య గణాలు మూడు
--ఐదోపాదం..ఇంద్రగణాలుమూడు
--ఆరోపాదం.. సూర్య గణాలు మూడు
--ఏడోపాదం..ఇంద్రగణాలుమూడు
*ప్రాస నియమం కలదు*
--1 ,2,3,4,5,6 పాదాలల్లో మొదటి పదములో  రెండో అక్షరముకు ప్రాస నియమo గలదు
ఏడో పాదంలో చివరగణములో తప్పనిసరిగా *సోయగము* రావాలి.
*శంకర శుభకర శరణము*
*సంకటములు బాపు*
*పార్వతీ నాథుఁడా! పరమేశ*
*సర్వమెఱుఁక నీకు*
*దండ ధరుడవు దయానిధి*
*దండమయ్య నీకు*
*సురులెల్ల మెచ్చు సోయగమును!!*
       
*అమ్మకు శతకోటి జేజేలు*
*కమ్మ దనము నిచ్చు*
*మమతలో మనిషిని నిల్పును*
*సమత ముచ్చటoదు*
*నిలిపెడి నిత్యపరిమళము*
*కలిమి లోన నిలుపు*
*మదిలోన సొగసుసోయగమగు*
*అందరి తోడువు భువిలోన*
*అందమైన రూపు*
*భవితను ఇచ్చెడి తల్లివి*
*కవిత నందు నిలిచి*
*కన్నీరు తుడిచితివి నిజము*
*అన్న దాత గాను*
*జగతిలో శుభపుసోయగముగా*
  *సోయగముత్యoబిరుదు*
 *సోయగభూషణబిరుదు
*సోయగకిరీటి *సోయగచక్ర 
* సోయగమయూరిబిరుదు* కవులకు అందించడం జరిగింది
 *సోయగము* నూతన ప్రక్రియలో బిరుదులు పొందిన కవుల వివరాలు
 *సోయగముత్యము బిరుదు* పొందిన కవిమిత్రులు
1.చేవెoడ్ర శ్రీనివాస రావు గారు
2.శైలజ శ్రీనివాస్ గారు
3.శేషం వేణుగోపాల్ శర్మ గారు
4.మోతె రాజ్ కుమార్
5.వాంగే సంధ్యారాణి
6.కూని అoకబాబు
*సోయగభూషణ బిరుదు* పొందిన కవి మిత్రులు
7శైలజా గారు
8శ్రీనివాస్ గారు
9.శేషం వేణుగోపాల్ శర్మ గారు
10కాసర్ల రామచంద్రo గారు
11.కాసర్ల రామచంద్రo
*సోయగకిరీటి  బిరుదు* పొందిన కవిమిత్రులు
12శ్రీ శేషం వేణుగోపాల్ శర్మ గారు
13శ్రీనివాస్ గారు
 14.శైలజా శ్రీనివాస్ గారు
*సోయగము రూపకర్త*
 *ధనాశి ఉషారాణి*
*చిత్తూరు జిల్లా*భాకరాపేట*