ఎక్కాల పాట (బాలగేయం):-పెందోట వెంకటేశ్వర్లు సిద్దిపేట
ఒకటి ఒకటి రెండు
 తీయ్య మావి పండు 
ఎండలోన గుండు
సుర్రు మనచు నుండు

రెండు రెండు నాల్గు
ఎలక లుండు కల్గు

ముసలి అవ్వ మూల్గు
చిన్ని కంటి వెల్గు

 మూడు మూడు ఆరు
 చదువు మంటు పోరు
 ఆను లైను తీరు 
ఇల కారో న జోరు