కరోనా(నానీలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
1)కోవిడు నైన్టీను 
కుదిపింది లోకాన్ని
వేసేసి లాక్డౌను
బైబైలు చెప్పాలి

2)దూరాలు పెంచింది
    మూలాలు చూపింది
     గాయాలు చేసింది
     మాయమై పోతాది

3)మందు లేదని
   చావు రాదని
  చేతులు కలపొద్దని
  దండం పెట్టండి

4)రాసుకు పూసుకు
    తిరిగితే నీవుండవు
    కాసుకుంటే ఖతం
    అవును కరోన

కామెంట్‌లు