మాటలు కట్టిబెట్టు (మణిపూసల గేయం):--- పుట్టగుంట సురేష్ కుమార్

 అది చేస్తాననబోకు
ఇది చేస్తాననబోకు
మాటలను కట్టిబెట్టి
పనిజేయగ ముందురుకు !
కామెంట్‌లు