విజయమాల - (మణిపూసల గేయం):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 ధైర్యమెంతొ ఉండాలి
సహనమెంతొ ఉండాలి
విజయమాల దక్కుటకు
ఉడుంపట్టు పట్టాలి !
కామెంట్‌లు