ఉభయకుశలోపరి.:-రవీంద్ర బాబు కొమ్మూరి

  మనమే చేశాం, అంతా మనమే  చేశాము. మన పిల్లలు సంతోషంగా ఉండాలని బాధపడకూడదని టెక్నాలజీ వాడుకోమని మనమే చేశాం.  జ్ఞానంతో పాటు అజ్ఞానాన్ని కూడా మన పిల్లలకు నూరిపోయడం, ఇప్పుడు బాధపడుతున్నాము.

ఎందుకిలా అయింది ఎందుకిలా అయింది అని.
అర్థమయ్యేటట్లు చెప్పగలము తప్ప పూర్తిగా మార్చగలిగే అవకాశం మనకి తెలియకుండా మన చేయి దాటి పోయింది.
బాధాతప్త హృదయంతో తలచుకుంటూ......