వాసరవేణి విజ్ఞశ్రీ కి బహుమతి


 "శ్రీకరం ఫౌండేషన్" ఆధ్వర్యంలో అంతర్జాలం ద్వారా  "బాలల కవితల పోటీలు- 2021లో ప్రోత్సాహక బహుమతి సాధించిన వాసరవేణి విజ్ఞశ్రీ 10వ.తరగతి,ప్రభుత్వ ఉన్నత పాఠశాల,బండలింగంపల్లి