నన్ను కదిలించిన కవిత్వం రచన -శ్రీ ఏనుగు లక్ష్మణ కవిగారు :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 నేను ఎక్కువ చదుకునే అవకాశం లేకపోయింది.కానీ పూర్వ కవుల స్ఫూర్తితో కొంత కవిత్వప్రయత్నం చేశాను.ప్రయత్నలోపం ఉండరాదు అని భావనతో ఉన్న ఈ పద్యం నన్ను కదిలించినది. 

తనిసిరే వేల్పులుదధి రత్నముల చేత 
వెఱచిరే ఘోర కాకోల విషము చేత 
విడచిరే ప్రయత్న మమృతము బడయు దనుక 
నిశ్చితార్ధంబు నొదలరు నిపుణమతులు !