మద్యం(త్రిపద)డా.రామక‌ కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
ఏకపది:
ఎన్ని‌ సిత్రాలో మద్యం వేటలో...


ద్విపది:
ఎంత క్రమశిక్షణ కల్గియున్నారో
మందుబాబులు మత్తులో మునుగుటకు..............


త్రిపది:
మద్యం అమ్మకాలు మొదలయ్యాయి
మందుబాబుల చిందుల విందుల మధ్య
మహమ్మారి ఏం చేస్తుందోనని
సామాన్యుల విలవిల.......