శ్రమజీవి చీమ ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అదృష్టాన్ని నమ్మదు
సోమరిగాను మారదు
శ్రమజీవి చీమ . . మనకు
ఆదర్శము కాగలదు !